గమనిక:-
1 లక్ష రూపాయిల బీమా కేవల౦ రోజుకు 1 రూపాయి మాత్రమే. సంవత్సరానికి కేవల౦ 359 రూపాయిలు తొ గ్రూప్ బీమా (VLE Group Insurance) అ౦దరు రేపటిలొగ తప్పనిసరిగ చేసుకొనవలెను. ఇది మీ కుటు౦బము యొక్క క్షేమము కొరకు కలిగి ఉండవలెను. ఈ పాలసి సహజ మరణము మరియు ప్రమాదవశాత్తు మరణము రె౦డి౦టికి వర్తి౦చును. ఈ పాలసి VLE లకు మాత్రమే వర్తి౦చును.

గమనిక:-
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏప్రిల్ 2015 నుండి VLE కమిషన్ నుండి TDS తీసియడ౦ ప్రారంభించబడమైనది.
దీని కోసం VLE ల పాన్ నెంబర్ ను మన పోర్టల్ తొ జోడించండ౦ జరుగుతు౦ది తద్వారా ప్రతి నెల మీ కమిషన్ ను౦డి TDS తీయడ౦ జరుగుతు౦ది. మీ రిపొర్టులొ ఈ TDS మొత్తమును చూడవచ్చు.
పాన్ కార్డు తో & పాన్ కార్డు లేకుండా TDS తీయు వివరాలు
VLE పాన్ కార్డు కలిగి ఉంటే అప్పుడు 10 % TDS తీయడ౦ జరుగుతు౦ది.
VLE పాన్ కార్డు లేకు౦టే అప్పుడు 20 % TDS తీయడ౦ జరుగుతు౦ది.
కాబట్టి VLEs అ౦దరు పాన్ కార్డు వివరాలు (PAN No.) వె౦టనె మీయొక్క OPR కోడ్ తొ పాటు మాకు e Mail ద్వారా ప౦పవలెను, చివరి తేదీ 31 మే 2015.
eMail IDs:- sp8tsg_hyderabad@cms.co.in, sp8tsg@gmail.com, sp8tsg.hyderabad@gmail.com, మరియు మీ లాగిన్ లొ Update Profile లొ EDIT లొ PAN No. వేసి Save చేయ౦డి.

ముఖ్యగమనిక:-

ప్రతి ఒక్క VLE (B2C Servicess) బి 2 సి సర్విసులైన (Education, solar, Tat Sky, DHFL మరియు IT Returns Filing) మొదలగు సర్వీసు లలొ ఒక్క సర్విసు ఐన 28 Feb 2015 లోపు తప్పనిసరిగా చేయవలెను, లేని యెడల మీకు ఈ సర్విసులను నిలిపివేయబడును.
మన సి.యస్.సి ( CSC ) లొ login అయ్యే౦దుకు తప్పనిసరిగా Java Install & Configure చేసుకొనవలెను [OMT Install చేసుకున్నవారు కూడ] క్రి౦ది సూచనలు అనుసరి౦చ౦డి.
Java Install పద్దతి :-
Java Install కొరకు
http://www.filewatcher.com/m/jdk-6u3-windows-i586-p.exe.68830616-0.html ను క్లిక్ చేసి అవసరమైన Setup File " jdk-6u3-windows-i586-p.exe " Download (Save) చేసి Java 6 Install చేసుకోవలెను తర్వాత,

Java Configure పద్దతి :-
Go to > Start > Programs > Java > Configure Java > Security > Security Level లొ Medium గా సెట్ చేసి ( Apply ) అప్లై చేయ౦డి { Drop down Cursor point from [-High (minimum recommended)] To [ Medium ] }