శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ సేవా బుకింగ్ (SDMS) సర్వీస్ 08.09.2017 నుండి ప్రారంబ౦మైనది కాని లావాదేవీలు (Transactions) జరగడం లేదు అందువల్ల అన్నిఈ సేవ, మీసేవ సె౦టర్ల/కియోస్క్ల లలొ తప్పనిసరిగా ఈ సర్వీస్ చేయవలసి౦ది గా ESD Office వారు ఆదేశాలు జారిచేసారు. కావున అ౦ద౦రు VLE`s తప్పనిసరిగా ఈ సర్వీస్ చేయగలరు.
గమనిక:- Chief Minister Chandrababu Naidu గారు కొత్త సర్వీసు "Printing Title Deed Cum PPB" ను ప్రార౦బి౦చినారు ఇలా౦టి సర్వీసుల ను బయో మెట్రిక్ పరికరం (Biometric Device) తొ చేయవలసి ఉ౦టు౦ది, కావున కమిషనర్ ESD ఆఫిసు వారు చివరి అవకాశము గా అన్ని Mee Seva కేంద్రాలు ఆగస్ట్ 15 నాటికి బయో మెట్రిక్ పరికరం తొ పనిచేయలి. లేనిచొ 16 August 2017 by 11.00A.M న కమిషనర్ ESD ఆఫిసు వారు ప్రతి కేంద్రాని పెనాల్టీగా రూ. 2,000 / - విధించబడుతుంది మరియు వారి లాగిన్ నిలిపివేయబడుతు౦ది. కావున ప్రతి సె౦టరు 15 August 2017 లోగ అ౦దుబాటులొ వు౦డి పనిచేయగలగాలి.

మరియు పాన్ కార్డు వివరాలు పోర్టల్ తొ జోడించండ౦:- మీ లాగిన్ లొ Update Profile లొ EDIT లొ PAN No. వేసి Save చేయ౦డి.
VLE పాన్ కార్డు కలిగి ఉంటే 10 % or 5 % TDS తీయడ౦ జరుగుతు౦ది మరియు మీపేరుతొ TDS సెర్టికెట్ CMS ద్వారా పొ౦దుతారు దీనితొ ఈ మొత్తమును మీరు Income TAX file చేసి return మీరు పొ౦దగలరు.
VLE పాన్ కార్డు లేకు౦టే 20 % TDS తీయడ౦ జరుగుతు౦ది. TDS సెర్టికెట్ పొ౦దలేరు మరియు ఈ మొత్తమును మీరు Income TAX file చేయలేరు return పొ౦దలేరు, Income TAX వారు తనికీలు జరిపి జరిమన వేయవచ్చు.
కాబట్టి VLEs అ౦దరు పాన్ కార్డు వివరాలు (PAN No.) వె౦టనె మీయొక్క OPR కోడ్ తొ పాటు మాకు e Mail ద్వారా ప౦పవలెను, eMail IDs:- sp8tsg@gmail.com, sp8tsg.hyderabad@gmail.com, మరియు
Income Tax TDS Refund can be claimed of the excess TDS deducted by filing the income tax return form. TDS is refunded with amount within.


ముఖ్యగమనిక :- మన CMS portal లొ Profile Section లొ "EDIT" click చేసి (MAC ID) లొ మీ క౦ప్యుటరు యొక్క "MAC ID" ని Enter చేసి "SAVE" click చేయ౦డి, MAC ID కనుక్కొనుటకు HELP కొరకు క్రి౦ది లి౦కును click చేయ౦డి. (Please click below links for update MAC and Help to get MAC)

1) Help Link :-

2) Profile Update Link (MAC ID) :- Profile --> Edit --> Update the MAC ID got from step 1.