దయచేసి గమని౦చగలరు " మీ సేవ " సర్వీసులు చేయుటకు తప్పనిసరి గా " మీ సేవ పొర్టల్ లొ" (meeseva.gov.in, service page లొ ఎడమవైపు క్రి౦ది వున్న Agent Center Identity క్లిక్ చేసి దాని లొ) మరియు మన CMS portal, profile update లొ మీ సె౦టరు యొక్క ప్రొసీడి౦గ్ స్కాన్ కాపీ (Sanction Of Proceeding Copy), స్టా౦ప్ (Center Seal), మీయొక్క స౦తకము (Authorized Agent Signature), (ID Proof Copy), Agent / VLE Photo మరియు సె౦టరు ఫొటొలు (లొపలి మరియు బయటవి) (JPG format లొ) మొదలగు అన్ని వివరాలు అప్ లొడ్ చేయవలెను, లేని యడల మీ యొక్క OPR Code పై ESD వారు తగుచర్యలు తీసుకొనబడును, ఇదే విషయమును మిగత VLEలకు తెలియజెయ౦డీ.

మరిన్ని వివరాల కొరకు కొఆర్డినేటర్లు మరియు మీ జిల్లా మేనెజర్లు స౦ప్రది౦చగలరు.

Note: - The Aadhar UCL application learning content is available in MeeSeva Official portal

గమనిక :- ఆధార్ UCL అప్లికేషన్ లెర్నింగ్ కంటెంట్ MeeSeva అధికారిక పోర్టల్ లో అందుబాటులో ఉంది , ఈ (Sify certification exam) సిఫీ సర్టిఫికేషన్ పరీక్షల అర్హతకు ఉపయొగపడతాయి, యుఐడిఎఐ పరీక్షలో నిర్వహించే ముందు ప్రయోజనం కోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుతారు. మీ సేవలో పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని చదువుకొ౦డి.

New Services Link : -
New services like APOSS Inter & SSC exam fee, EPDCL & NPDCL payment etc… services enabled under “”Other Integration Services-Andhra Pradesh/Telangana“”
గమనిక న్యూ సర్వీస్ లింకు :- APOSS ఇంటర్ & ఎస్ఎస్సి పరీక్షల ఫీజు, EPDCL & NPDCL చెల్లింపు మొదలైనవి ... వంటి కొత్త సేవలు ఈ క్రి౦ది లి౦కులొ ప్రారంభించబడింది " " Other Integration Services " " ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ.
Please take print out in A4 page below message and stick in the center.

{ Dear Users, Please contact Mr. K. Bhagath through sms or email or phone call (Mobile No: 9100797268; email: pmu.bhagath@gov.in) for any complaints relating to meeseva centers, including the following:

If any official and / or operator demands extra money for an e-services or refuses to provide receipts for cash received or refuses to provide a specific citizen's service. }

Note: - తెలంగాణ హరిత హారమ్ Telangna Haritha Haaram program (21 Jul 2016 11:00 AM)
ముఖ్య గమనిక:- అ౦దరు తప్పనిసరిగ 21 Jul 2016 రొజున 11:00 AM గ౦టలకు తెలంగాణ హరిత హారమ్ లొ పల్గొనవలెను. స్థానిక జిల్లా పరిపాలన (District Administration) నిర్ణయం మేరకు, మేజర్ గ్రామ పంచాయతీ /మండల / గ్రామ లలొ (VLEs/Operators) జిల్లా ఫ్రాంచైజీ సంప్రదింపులు జరుపుకొని ఈ కర్యక్రమాన్ని విజయవ౦త౦ము చేయగలరని మనవి.
All the VLEs/Operators shall assemble in a Major Gram Panchayat/Mandal/Village as decided by the local administration, and made this program successful